18Years Job : 18ఏళ్లకే జాబ్… టెంత్ పాస్ అర్హత… హాస్టల్ ఉచితం… వేతనం రూ: 16,975
18Years Job : కనీసం పదోతరగతి పాస్ అయితే సరిపోతుంది. అదే విదంగా 18 ఏళ్ళు వయసు ఉంటె చాలు. ఉద్యోగంలో చేరిన వారికి హాస్టల్ వసతి, భోజనం ఉచితం. ప్రారంభంలో రూ : 16,975 వేతనముతో నియమించు కుంటారు. నియామకం అయిన తరువాత అదనపు విద్యార్హతలు ఉండి, అనుభవం ఉన్నవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒంగోలులోని ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నెల 30న ఇంటర్వ్యూ నిర్వహించ నున్నామని జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి భరద్వాజ్ తెలిపారు.కె....