YS Jagan X Sharmila : ఇండియా కూటమివైపు జగన్ చూస్తే…షర్మిల పయణం ఎటువైపు ?
YS Jagan X Sharmila : తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిలకు ముందు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే తలపడింది. ఆ ఎన్నికల్లో కూటమి విజయం సాధించగా , మిగతా రెండు పార్టీలు పరాజయం పాలయ్యాయి. ఏపీ లో రాజకీయ పరిస్థితులు ఊహించని స్థితిలో ఉన్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నాయి. ఐదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా ఉన్న జగన్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. గడిచిన ఐదేళ్లలో...