Top Heroyin : నిద్రలేని రాత్రులు… తిండి లేని రోజులు…ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్… కోట్లల్లో పారితోషకం…

Top Heroyin : ఇష్టంతో కష్టపడితే ఏదయినా సాధించవచ్చు. సాధించాలనే పట్టుదల తప్పనిసరి. అనుకున్నది సాధించే వరకు కొందరు పట్టిన పట్టు విడువరు. ఎదో ఒకటి సాధించి జీవితంలో స్థిరపడాలి అనుకునేవారు ఉంటారు. అలాంటివారు కూడా ఇంటిని విడిచి వస్తారు. సుఖ, సంతోషాలను వదులు కుంటారు. ఆ కోవకు చెందిన ఆమె తన దేశాన్ని వదిలిపెట్టి, భారత దేశంలో అడుగుపెట్టింది. నిద్రలేని రాత్రులు గడిపింది. తిండి లేని రోజులను గుర్తుపెట్టుకోలేదు. తల్లి,దండ్రులతో ఆనందంగా గడిపిన రోజులను కూడా మరచిపోయింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ చిత్ర...