Tollywood Hero : టాలీవుడ్ లో గ్రాఫ్ పడిపోయిన స్టార్ హీరో…భారీగా తగ్గిన రెమ్యునరేషన్….ఎవరు ఆ హీరో…
Tollywood Hero : చిత్ర పరిశ్రమలో హీరోలు వరుసగా రెండు లేదా మూడు హిట్లు కొడితే చాలు. వాళ్ళ రెమ్యునరేషన్ను ఆకాశానికి ఎత్తుకెళుతారు. కోట్ల రూపాయలకు వెళుతుంది. దిగివచ్చే పరిస్థితి రాదు. నిర్మాతలు కూడా వాళ్ళు చెప్పిన పారితోషకానికి తల ఊపాల్సిందే. టాప్ హీరోలతో సినిమా తీస్తేనే పెట్టిన పెట్టుబడి పోను అదనంగా లాభాలు వస్తాయి. అందనంత ఎత్తుకు వెళ్లిన హీరోల గ్రాఫ్ పడిపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. గ్రాఫ్ పడిపోతే వాళ్ళ రెమ్యునరేషన్ కూడా పడిపోతుంది. కొందరు హీరోలు మాత్రం అన్ని విషయాలను...