Telangana MLC : తెలంగాణ శాసన మండలి రద్దు ?

Telangana MLC : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి రద్దు అవుతుందా ? రాజ్యాంగ నిబంధనల మేరకు మండలి కొనసాగింపు సాధ్యం అవుతుందా ? కాదా ? అనే ప్రశ్నలకు రాజ్యాంగ నిపుణుల నుంచి రద్దు అవుతుందనే సమాధానం వస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ శాసన మండలి కొనసాగాలంటే 120 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రము నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శాసన సభలో ఉన్నారు. ఏ రాష్ట్రానికి అయినా కనీసం రాజ్యాంగం ప్రకారం 120...