Singareni : సింగరేణి కార్మికులకు రెయిన్ కోట్ ఇవ్వాలి
Singareni : సింగరేణి బొగ్గుగనుల్లో ఉపరితరంలో పనిచేస్తున్న వారితోపాటు, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్ ఇవ్వాలని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఉద్యోగుల సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఏరియాలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పలు గనుల్లో కార్మికులకు డ్రిల్ రాడ్, డ్రిల్ బిట్లు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. రక్షణ ఏర్పాట్లు కూడా గనుల్లో అంతంత మాత్రమే...