Mega Hero : సిక్స్ ప్యాక్ కోసం కష్టపడుతున్న మెగా హీరో …. ఎందుకో తెలుసా ?
Mega Hero : మెగా సినీ కుటుంబంలో ఒక హీరో జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నారు. ఇటీవల ఆయన కొంతమేరకు అధిక బరువు పెరిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక కొత్త సినిమాకు అంగీకరించారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైనది. నూట ఇరువై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో నటిస్తున్నారు. ఈ సినిమాకు రోహిత్ పి.కె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ శివారుల్లో షూటింగ్ జరుగుతోంది. నిరంజన్ రెడ్డి సినిమాను...