Vijayasai Reddy : విజయసాయి రెడ్డి న్యూస్ ఛానల్….ముహూర్తం ఖరారు… సీఈవో కూడా అతనే …???

Vijayasai Reddy : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుచరుల్లో ఒకరైన విజయ సాయి రెడ్డి మీడియా రంగంలో అడుగుపెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఏపీ లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతోనే విజయసాయి రెడ్డి మీడియా ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఏపీలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలనే ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ విషయంలో ఆయనకు వైసీపీ నుంచి అవసరమైనంత మేరకు మద్దతు దొరకలేదు. ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు నిరంతరం ఓ మీడియాలో ప్రసారం అయ్యాయి....