Only One Plant : మీ ఇంటిలో ఈ మొక్క ఉందా ? 150 రోగాలకు పనిచేస్తుంది. …

Only One Plant : మన ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అందులో ఏ మొక్క దేనికి పనిచేస్తుందో తెలియదు. ప్రతి మొక్క ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. కరివేపాకు మొక్కను కేవలం సాంబారు లో వేసుకుంటారు. కానీ ఆ ఆకుతో ఎంతో మేలు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఒకే ఒక మొక్క 150 రోగాలకు పనిచేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ మొక్క మన ఇంటిలో ఉందా ? లేదా ?...