KCR : కాంగ్రెస్ చేతికి చిక్కిన కేసీఆర్
KCR : భారత రాష్ట్ర సమితి కి రాష్ట్రంలో అధికారం కోల్పియిన తరువాత కష్టాలు తప్పడంలేదు. పార్టీ ముందుకు వెళ్ళినట్టే వెళుతుంది, మల్లి వెనుకకూ వెళుతోంది. కలిసి రాకపోవడంతో కష్టాల కంటే నష్టాలనే ఎక్కువగా రుచి చూడాల్సి వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎదుర్కోడానికి ఎత్తుకు, పై ఎత్తులు ఎన్ని వేసినప్పటికీ ఫలితం కానరావడంలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ చేసిన ప్రసంగమే తార్కాణం. గురువారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. కేవలం రాష్ట్ర...