3 years suting : ఒక్క సీన్ షూటింగ్ చేయడానికి మూడేళ్లు పట్టింది… ఆ సినిమా దర్శకుడే అసలు కారణం
3 years suting : దర్శక, నిర్మాతలు ఒక సినిమా తీయడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది. చిన్న సినిమా అయితే రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. భారీ బడ్జెట్ సినిమా అయితే కూడా ఏడాది నుంచి ఏడాదిన్నర లోపు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తారు. కానీ సినిమా షూటింగ్ మొత్తంకు పట్టే సమయానికంటే ఒకే ఒక్క సీన్ కోసమే మూడేళ్లు పట్టింది. ఆ సీన్ తీసిన విధానం ఆ సినిమా దర్శకుడికి నచ్చకపోవడమే ప్రధాన కారణమని సినీ పరిశ్రమలో ఆ...