Telugu Cinema : అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమా ఏది ? ఆ సినిమా హీరో ఎవరో తెలుసా ?

Telugu Cinema : తెలుగు నినిమా చరిత్రలో అప్పటివరకు ఏ సినిమా కూడా అత్యధిక కలెక్షన్లు సాధించలేదు. ఏ హీరో కూడా ఆ ఘనత సాధించలేదు. అత్యధిక వసూళ్లు సాధించిన ఆ సినిమా నేటికి సరిగ్గా 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంత ఘనమైన చరిత్ర సృష్టించిన ఆ సినిమాను ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు సినీ నిర్మాత. ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైజయంతి బ్యానరుపై సినిమా తీశారు. సినిమా మొత్తం బడ్జెట్ రూ : 7 కోట్లు. అందులో...