Salman Khan : దేశంలో ఎవరికీ లేని వేతనం…. హీరో సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ జీతం…ఎంతంటే ???
Salman Khan : సినీ పరిశ్రమకు చెందిన నటీ, నటులు ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని నటీ, నటులు రక్షణ కోసం ప్రైవేట్ బాడీ గార్డ్ లను ఏర్పాటు చేసుకుంటారు. ఆ విదంగా ఏర్పాటు చేసుకున్న బాడీ గార్డ్ ల వేతనాలు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటుందనే ప్రచారం సినీ పరిశ్రమల్లో ఉంది. కానీ నటుల వద్ద బాడీగార్డుగా పనిచేసే వాళ్లు కోట్లలో డబ్బు సంపాదించే విషయం చాలా మందికి తెలియదు. తాాజాగా హిందీ పరిశ్రమకు...