Rats Riding : ఇంటిలో ఎలుకల బాధ ఉందా… వీటిని పాటించండి … పారిపోవడం ఖాయం.
Rats Riding : ప్రతి ఇంటిలో దాదాపుగా ఎలుకల బాధ ఉంటది. ఇంటిలో ఎలుకలు దూరాయంటే ఇబ్బందిగా ఉంటది. దుస్తులు కొరికివేస్తాయి. వాటికీ ఏది కనబడితే వాటిని కొరికేస్తాయి. అంతే కాదు వంటింట్లో దొరితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముక్యంగా మహిళలు అయితే వాటి వలన అనేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. వంటింట్లో వంట సరుకులను చెడగొడుతాయి. ఈ విదంగా ఇబ్బంది పెట్టె ఎలుకలను ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి కొందరు బోను పెట్టి పట్టుకొని బయట వదిలిపెడుతారు. ఇంకా కొందరు ఎలుకల...