Annapoorna Studio : అన్నపూర్ణ సినీ స్టూడియో ఆస్థి విలువ ఇప్పుడు ఎంతో తెలుసా….అబ్బో చాలా ఉంది
Annapoorna Studio : సినీ పరిశ్రమ అంటే మద్రాస్. మద్రాస్ అంటే సినీ పరిశ్రమ. అటువంటి పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకు రావాలని ప్రముఖ నటుడు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావ్ పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సహకారంతో సినీ స్టూడియో నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. 1976 లో నిర్మాణం పనులు చేపట్టారు. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం పూర్తి అయ్యేనాటికి పరిశ్రమ అంత కూడా మద్రాస్ లోనే ఉంది. ఎక్కడ తెలుగు సినిమా షూటింగ్ పూర్తి...