Teachers demands :సర్వీస్ రూల్స్ సాధించడం PRTU -TS తోనే సాధ్యం

Teachers demands : దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించడం కేవలం పీఆర్టీయూ -టీఎస్ తోనే సాధ్యమవుతుందని ఆ యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు టి ఇన్నారెడ్డి స్పష్టం చేశారు. యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ZPHS(Boys) పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగ ఇన్నారెడ్డి యూనియన్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను సాధించడంతోనే అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎంఈఓ, డిప్యూటీ...