Runamafi list : తయారైన రుణమాఫీ రెండో లిస్ట్… విడుదలకు ముహూర్తం ఖారారు.

Runamafi list : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతుల తీసుకున్న రెండు లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని ఆగష్టు 15 తేదీలోగా అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. అందుకు తగిన విదంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా ఒక లక్ష ఋణం తీసుకున్న రైతులకు మాఫీ చేసింది. ఇప్పుడు రెండో దఫా లక్షా యాబై వేల రూపాయల రుణాన్ని మాఫీ...