Railway Job : రాత పరీక్ష లేదు… ITI పాస్ అయితే చాలు… రైల్వేలో 2,424 ఉద్యోగాలు

Railway Job : ITI పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కోసం రైల్వే డిపార్ట్మెంట్ శుభవార్త తెలిపింది. ఆర్​ఆర్​సీ- సెంట్రల్​ రైల్వేలో 2,424 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 15 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అదేవిదంగా సంబంధిత ట్రేడ్​లో ఐటీఐ కూడా పాస్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 2024 జులై 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24...