Mixed Ghee : ఆ నెయ్యి వాడకండి…నెయ్యిలో నూనె కలుపుతున్నారు…. బ్లాక్ లిస్టులో పెట్టేసిన అధికారి
Mixed Ghee : పాల నుంచి తయారయ్యే పదార్థాలల్లో నెయ్యి ఒకటి. నెయ్యి వాసన ఎంతో కమ్మగా ఉంటుంది. నెయ్యి తో చేసిన పిండి వంటలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేతితో చేసిన లడ్డూలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. నేతితో రకరకాల స్వీట్లు చేస్తారు. భక్తులు యాదాద్రి, తిరుపతి, వేములవాడ, శ్రీశైలం దేవస్థానంలకు వెళితే అక్కడ లడ్డు ప్రసాదాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా తింటాం. దేవస్థానాల్లో లడ్డు ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తిరుమల శ్రీ...