Govt Job : ఒకే ఒక్క అర్హత ఉంటె చాలు…ప్రభుత్వ ఉద్యోగ్యం…. పర్మినెంట్… నెల జీతం ఒక లక్ష 80 వేలు

Govt Job : సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. అందులో పర్మినెంట్ జాబ్. అన్ని అలవెన్సులు కలిపి ప్రతినెల ఒక లక్ష ఎనబై వేల వేతనం. ఒకే ఒక్క అర్హత ఉంటె సరిపోతుంది. ఆ అర్హత ఉంటె ఆ ఉద్యోగం మీదే. నెల జీతం దాదాపుగా ప్రతినెల రెండు లక్షలు మీవే. ఇంకెందుకు ఆలస్యం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. వెంటనే దరఖాస్తు చేయండి. ఉద్యోగం పొందండి. వివరాలు ఇలా ఉన్నవి. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా...