Air Force Jobs : పెళ్లికాని నిరుద్యోగులకు శుభవార్త … 50 శాతం మార్కులు ఉంటె చాలు

Air Force Jobs : పెళ్లి కాని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ పెద్ద శుభవార్త ప్రకటించింది. అవివాహితులు అందరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా ఉతీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఉతీర్ణులైన విద్యార్హతల్లో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారందరు కూడా అర్హులే. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని, నియామకం అయిన వారందరు కూడా ప్రభుత్వ పరంగా పర్మినెంట్ ఉద్యోగులే అవుతారు. పెళ్లికాని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 21 ఏళ్లలోపు ఉన్నవారు...