Tollywood hero : ఆ హీరోకు వారసులు లేరు…వందల కోట్ల ఆస్తులు….ఆస్థి ఏమైనది ?
Tollywood star hero : సినీపరిశ్రమకు చెందిన నటీ,నటులు చాలా మంది ఆస్తులు సమకూర్చుకుంటారు. కొందరు ఆర్థికంగా వ్యక్తిగత సమస్యలతో నష్టపోయిన వారు సైతం పరిశ్రమలో ఉన్నారు. కొందరికి వారసులు ఉంటె వారు సంపాదించిన ఆస్థి ఆ వారసులకే దక్కుతుంది. మరి వారసులు లేని నటీ,నటులు ఆస్థి ఎవరికి చెందుతుంది. కానీ ప్రముఖ తెలుగు సినీ హీరో వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అతను సంపాదించిన ఆస్తిని అనుభవించడానికి వారసులు లేరు. ఇంతకు ఎవరు ఆ హీరో. అతని గురించి తెలుసుకుందాం. 1975లో రామరాజ్యం...