Making Roti : ఆ హీరోయిన్ కట్టెల పొయ్యిపై చేసిన రొట్టెలే తింటుంది… ఎవరు ఆమె….

Making Roti : సినీ నటీ, నటులు భోజనం ఖర్చు ఎంత అవుతుంది అంటే చెప్పలేము. వారి వంట గదిలో ఏర్పాట్లు చూడాలంటేనే రెండు కళ్ళు చాలవు. అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటారు. సామాన్య మానవుడి ఇల్లు ఎంత ఉంటదో, అంత విశాలంగా నటీ, నటుల వంటగదులు ఉంటాయనే ప్రచారం ఉంది. ఖచ్చితంగా వంట గదిలో గ్యాస్ పొయ్యి మీదనే ప్రతి ఒక్కరు వంట చేసుకుంటారు. చివరకు రొట్టెలు కూడా గ్యాస్ పొయ్యి మీదనే కాల్చు కుంటారు. కానీ ఒక తెలుగు సినీ పరిశ్రమకు...