Employment : పది పాసైతే పర్మినెంట్ జాబ్…44,228 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేదు…

Employment : ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం పదోతరగతి పాస్ అయితే చాలు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ వచ్చింది. పదో తరగతి లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. ఎంపిక అయిన నాటి నుంచే పర్మినెంట్ ఉద్యోగం. ఎంపిక అయిన వారికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ డిపార్ట్మెంట్ లో పర్మినెంట్ ఉద్యోగం. 44,228 ఖాళీలు ఉన్నవి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 5...