Bank Job : రాత పరీక్ష లేదు…ఇంటర్వ్యూ లేదు…పర్మినెంట్ బ్యాంకు ఉద్యోగం

Bank Job : స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఆడిట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి బ్యాంకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి,ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు SIDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ నుంచి sidbi.in దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ జూలై 29 గా ప్రకటించారు. SIDBI నియామకం చేయనున్న 6 ఆడిట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు...