Army Jobs : రాతపరీక్షలేదు… ఇంటర్వ్యూ లేదు… ఆర్మీ లో 381 పర్మినెంట్ జాబ్స్

Army Jobs : ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేవలం విద్యార్హతల ఆధారంగానే నియామకం చేపట్టనున్నామని ఇండియన్ ఆర్మీ అధికారులు నోటిఫికేషన్ లో తెలిపారు. రాతపరీక్ష లేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా లేకుండానే నియామకం చేయనున్నామని షార్ట్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నియామక ప్రకటన విడుదల అయ్యింది. మొత్తం 381 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటన విడుదల అయ్యింది. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ joinindianarmy.nic.in ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు....