Accident : అధికారుల నిర్లక్ష్యంతోనే OCP -2 గని ప్రమాదం
Accident : రామగుండము రీజియన్ లోని రామగుండము 3 ఏరియాలోని OCP 2 గనిలో జరిగిన ప్రమాదానికి ఆ గని అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ ఆరోపించారు. ప్రవీణ్ సంఘం కార్యాలయంలో మాట్లాడుతో గని సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపం ప్రమాదం జరిగిన సంఘటనలో స్పష్టంగా కనబడుతోందని ఆయన ఆరోపించారు. వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలు కూడా సక్రమంగా లేవన్నారు. గని మేనేజర్ కూడా గనిలోకి...