Tulsi Leaves : తులసి ఆకులను ఎప్పుడైనా తిన్నారా ? ఎన్ని ప్రయోజనాలో ….

Tulsi Leaves : అనేక రకాల వ్యాధులతో పలువురు సతమతమవుతున్నారు. వ్యాధి నయం కావడానికి ఆసుపత్రి ఖర్చుకు వెనుకాడటం లేదు. వ్యాధుల్లో డయాబెటిస్ సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిని నయం చేసుకోడానికి అనేక మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అటువంటి వారికి తులసి మొక్క మంచి ఔషధం. ఒక్క మధుమేహం వారికే కాకుండా ఇతర జబ్బులను కూడా నయం చేస్తుంది తులసి మొక్క. ఆరోగ్యానికి కూడా తులసి దివ్య ఔషధమని వైద్య శాస్త్రం చెబుతోంది. మధుమోహం ఉన్నవారు వ్యాధిని తగ్గించుకోడానికి అనేక విధాలుగా...