Good Health : పాలతో సమానమైన బలమైన పదార్థం మరొకటి ఉంది. దాన్ని తింటే ఎంతో శరీరానికి మేలు

Good Health : పాలతో పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి తయారవుతాయి. ఈ పదార్థాలన్నీ కూడా మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన శరీరంలోని ప్రతి భాగం ఆరోగ్యాంగా ఉంటుంది. అదేవిదంగా పాలకు సంబంధించిన మరొక పదార్థం కూడా ఉంది. పాలతో సమానమైన పదార్థం జున్ను. జున్నులో కొవ్వు, క్యాలరీలు కొంత వరకు ఉంటాయి. ఈ పదార్థాన్నినిరంతరం తినడం కూడా మంచిది కాదు. గర్భిణి స్త్రీలు జున్నులో సరిపడేంత చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి...