Good Health : మొలకెత్తిన మెంతులు తింటున్నారా ? శరీరంలో ఇదే జరుగుతుంది …..

Good Health : మెంతులు తినడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలుసు. అవి కాస్త చేదుగా, వగరుగా ఉంటాయి. మధుమోహం ఉన్నవారు వాటిని తినడం వలన వ్యాధి అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతారు. కానీ మెంతులు తినడం కంటే మొలకెత్తిన మెంతి గింజలను తినడం వలన మన శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మొలకెత్తిన మెంతి విత్తనాలను ఉదయం పూట పరిగడుపున తినడం వలన అనేక వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు...