Seed Benefits : ఆ గింజలు తింటే ఎంతో ఆరోగ్యం….ఎలాంటి జబ్బులు రావు.

Seed Benefits : దంతాలు బలంగా ఉండాలన్నా, ఎముకలు గట్టిగా ఉండడానికి అనేక ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిదంగా కీళ్ల నొప్పులు, శరీర భాగాలూ వాపు రాకుండా ఉండటానికి కూడా మనకు కొన్ని పదార్థాలు ఉపయోగపడుతాయి. రక్తహీనత కు కూడా కొన్ని ఫలములను వాడుతాం. గుండెలో రక్తనాళాలను ఆరోగ్యాంగా ఉంచడానికి కూడా కొన్ని పదార్థాలు దోహదపడుతాయి. చాలా మందికి పూల్ మఖానా గురించి తెలియదు. పూల్ మఖానా కు మరొక పేరు కూడా ఉంది. లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. చెరువుల్లో...