Minister : కలెక్టర్ అనుకుంటే…మంత్రి అయ్యారు….ఎవరు ఆ మంత్రి

Minister or collector : తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకుంటారు. అంతే కాదు ఏదయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక కూడా ఉంటది ఆ తల్లిదండ్రులకు. ఒక డాక్టర్, లేదా ఇంజనీర్ కావాలనుకుంటారు. ఎంత ఖర్చు అయినా మంచిదే కానీ ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఎవరు కూడా ఈ రోజుల్లో తమ పిల్లలు రాజకీయ నాయకులు కావాలని మాత్రం అనుకోరు. కలలో కూడా ఊహించరు. రాజకీయాల్లోకి వెళుతామంటే కూడా కన్నవారు అసలే ఒప్పుకోరు....