Ghee Benefits : వర్షాకాలంలో నెయ్యి వాడితే మంచిదా ? కాదా ?

Ghee Benefits : భోజనంలో తప్పనిసరిగా చాలా మంది నెయ్యి వాడుతారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు. కొందరు మూడు కాలాల పాటు భోజనంలో నెయ్యి వాడుతారు. ఇప్పడు వర్షాకాలం నడుస్తోంది. ఈ కాలంలో నెయ్యి వాడితే శరీరానికి మంచిదా ? కాదా ? ఇప్పడు తెలుసుకుందాం. చర్మ సమస్యలు వర్షాకాలంలో ఎదురవుతాయి. దురద, దద్దుర్లు, మొటిమ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతాయి. తేమ శాతం వర్షాకాలంలో గాలిలో ఎక్కువగా ఉంటది. ఆ కారణంతో చర్మ సమస్యలు ఎదురవుతాయి. చర్మంపై దురద, దద్దుర్లు...