Ankalamma pooja : ఆ ఊరిలో వర్షం కోసం పూజలు చేస్తారు …..
Ankalamma pooja : రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ ఆ ఊరి ప్రజలు అక్కడి దేవతకు ఘనంగా ప్రతి ఏటా పూజలు చేస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా వర్షాలు కురవాలని కోరుతూ గ్రామపెద్దలు, వేద పండితులు, ప్రధాన పూజారులు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు అమ్మవారికి. ఇది వర్షాకాలంలో ప్రతి సంవత్సరం వర్షాల కోసం పూజలు చేయడం అక్కడ సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా శ్రీశైల మల్లికార్జున స్వామి మహా మహాక్షేత్రం పరిధిలోని...