Ex Mavoist arest : మాజీ మావోయిస్టు నేత హుస్సేన్ అరెస్ట్ ?
Ex Mavoist arest : మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్, రమాకాంత్ ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారు జామున జమ్మికుంటలో ఉన్న ఆయన ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరు మీరు, ఎక్కడికి తీసుకెళుతున్నారు చెప్పాలని వచ్చిన వారిని అడిగితె సమాధానం చెప్పకుండా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది ఇలా ఉండగా పోలీసులే వచ్చి తీసుకెళ్లారని, పౌరహక్కుల సంఘం...