Ex Mavoist Arest : మాజీ మావోయిస్టు హుస్సేన్ అరెస్ట్

Ex Mavoist Arest : మాజీ మావోయిస్టు నాయకుడు మహమ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ ను అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు నెలల నుంచి మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, సికాస పునర్నిర్మాణం కొరకు మావోయిస్టుపార్టీ సానుబుతి పరులు కోల్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను...