Rajya Sabha: కేకే రాజ్యసభ సీటు ఎవరికిస్తారు..?

Rajya Sabha: రాజకీయ ఉపాధి అవసరాల నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కె కేశవరావు (కేకే). పార్టీ మారిన నేపథ్యంలో ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అందుకు త్యాగ పళంగా కేకే కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. ఇప్పుడు ఆయన పదవి ఖాళీ అయ్యింది. ఖాళీ అయిన స్థానాన్ని ఎవరికీ కేటాయిస్తారు అనే చర్చ రాష్ట్రము నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కాంగ్రెస్ శిభిరంలో జరుగుతోంది. ఖాళీ అయిన స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇస్తారా ?...