Court Bail : క్రేజీవాల్ బెయిల్ తో ముడిపడిన కవిత బెయిల్…

Court Bail : లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న నాయకులకు కోర్టులు బెయిల్ ఇచ్చే పరిస్థితి ఏ మాత్రం కూడా కనబడుత లేదు. కేవలం అప్రూవర్ గా మారిన వారికీ మాత్రమే బెయిల్ వస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి జైలు లో ఏడాది నుంచి ఉంటున్నారు. ఆయనతో పాటు క్రేజీవాల్, కవితకు కూడ బెయిల్ రావడం లేదు. ముగ్గురు కూడా అప్రూవర్ గా మారకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కఠినంగానే నిబంధనల మేరకు వెళుతున్నాయి. 5 నెలల నుంచి .... 2024,మార్చ్ 15న...