Cinema Bone : ఆ హీరోయిన్ కు ఇప్పటి సినిమాలు అంటే బోర్….

Cinema Bone : తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ హీరోయిన్ ప్రేక్షకులను ఆకట్టుకొంది. అభిమానులను సంపాదించుకొంది. ఇకపోతే ఆమె డాన్స్ చూస్తే ప్రభుదేవ ఆమెకు శిష్యుడా అనే అనుమానం వస్తుంది. అంతే కాదు శరీరంలో ఎముకలు ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఆ హీరోయిన్ ఈతరం అమ్మాయే. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం సినిమాలు అంటే ఇప్పడు వస్తున్న సినిమాలు అంటే తెగ బోర్ వస్తున్నదని ఇటీవల ఆమె మాట్లాడుతూ తన మనసులోని మాట బయట పెట్టింది....