Sravana Masam : ఈ శ్రావణ మాసం… ప్రత్యేకతలు ఎన్నో …
Sravana Masam : ప్రస్తుతము ఆషాఢమాసం నడుస్తోంది. సుమారుగా మరో నెల రోజులు పూర్తయితే శ్రావణ మాసం సందడి దాదాపుగా ప్రతి ఇంటిలో మొదలవుతుంది. ఉపవాసం, ప్రత్యేక పూజలు, వాయినం, వనభోజనాలు, వ్రతాలూ ఇలా ఎన్నో పూజలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది మాత్రం వచ్చే శ్రావణ మాసం కు ఏంతో ప్రత్యేకత ఉంది.ఆ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చే నెలలో శ్రావణ మాసం రాబోతున్నది. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు,...