Elachi Benefits : రెండు యాలకలు…. బోలెడు లాభాలు….
Elachi Benefits : భోజనం చేసిందంటే ఒక కిల్లి దవడ కింద పడాల్సిందే. అప్పుడే తృప్తి. లేదంటే కనీసం రెండు భాగాలైనా నవలాలి. ఇంకా చెప్పాలంటే ఒక చెంచెడు సోంపు అయినా తినాలి. అప్పుడే మనసు నిమ్మలం అవుతుంది. వీటితో ఉన్న లాభాల కంటే మెరుగయిన లాభాలు ఇంకో పదార్థంతో ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ వీటితో పాటు ఇంకొకటి ఉంది చెప్పాలంటే. రెండు యాలకులు . అవే రెండు ఇలాచీలు తింటే మన శరీరం ఎలా ఉంటదో ఇప్పుడు తెలుసుకుందాం.... భోజనం చేసిన...