Coal Mines : కోల్ మైన్స్ సదస్సుకు సమ్మయ్య ఎంపిక ….

Coal Mines : నాగపూర్ లో ఈ నెల ఎనిమిదో తేదీన నిర్వహించే నేషనల్ కోల్ మైన్స్ కాన్ఫరెన్స్ సదస్సుకు మందమర్రి ఏరియాకు చెందిన సినీయర్ మైనింగ్ సర్దార్, INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య ఎంపికయినారు. ఈ సదస్సుకు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు, యాజమాన్యం నుంచి ఇద్దరు, కార్మిక సంఘం నుంచి ఇద్దరు సింగరేణి విభాగం నుంచి ఎంపిక అవుతారు. అందులో కార్మిక సంఘం నుంచి మందమర్రి ఏరియా సీనియర్ కార్మిక నాయకుడు అయినటువంటి సమ్మయ్య ఎంపిక కావడంతో...