Both CM Target : ఇద్దరి ముఖ్యమంత్రుల లక్ష్యం ఎవరు ???
Both CM Target : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము విభజన జరిగి పదేళ్ల కాలం పూర్తయ్యింది. పదేళ్ల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల విభజన సమస్యల గురించి పట్టించుకున్నది అంతంత మాత్రమే. అత్తెసరు సమావేశాలు ఏర్పాటుచేసి మమ అనిపించారు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లో సీఎం భాద్యతలు చేపట్టిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకు వేశారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి సమావేశమయ్యారు. కానీ గతంలో ప్రస్తుత మాజీ సీఎం లు...