Laxmi Yogam : ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం…. పట్టిందల్లా బంగారమే

Laxmi Yogam : కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు గ్రహాలు ఈనెల ఏడో తేదీ నుంచి 18 తేదీ వరకు కలిసి ఉంటాయి. ఇవి రెండు కూడా శుభప్రదమైన గ్రహాలు. ఇవి రెండు కలిసి ఉంటె ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ధనం, ధాన్యం అభువృద్ది చెందుతుంది. భోగ,భాగ్యాలు పెరిగి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఆరు రాశుల వారికి ఆ రెండు గ్రహాల వలన లక్ష్మి యోగం ఉందని పంచాంగ శ్రవణంలో స్పష్టం చేయబడింది. మేషరాశి : మేష రాశికి చతుర్థ...