Guru Purnima : గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది….ఆరోజు ఎలాంటి పూజ చేయాలి.

Guru Purnima : గురు పొర్ణమి అంటేనే మహా భారతం గ్రంథాన్ని రాసిన వేద వ్యాసుడు పుట్టిన రోజు. గురు పౌర్ణమి రోజును వ్యాసమహర్షి జన్మ దినంగా జరుపు కుంటారు. ఆ రోజును పురస్కరించుకొని ఉపవాసంతో ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వ్యాస మహర్షికి పూజలు చేసి కొలుస్తారు. గురు పౌర్ణమిని ఆషాడ పౌర్ణమి అనికూడా పిలుస్తారు. ఆషాడ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది గురుపౌర్ణమి...