Bad Times Be Alert : ఈ సంకేతాలు…ఇంటిలో చెడుకు నిలయాలు
Bad Times Be Alert : ఎవరికయినా వాళ్ళ ఇంటిలో చెడు జరగడానికి ముందు, ఆ ఇంటిలో కొన్ని సంకేతాలు కనబడుతాయి. కానీ వాటిని మనం గుర్తించం. ఒక్కో సంకేతం, ఒక్కో చెడుకు గుర్తుగా ఉంటది. కానీ అవన్నీ కూడా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల ఆధారంగా కళ్ళెదురుగా కనబడే కొన్ని సంకేతాలు ముందస్తుగా హెచ్చరిస్తున్నట్టుగా గమనించాలి. ఆర్థిక ఇబ్బందులు : ఎలాంటి కారణం లేకుండానే ఇంటి కుటుంబ సభ్యలు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. లేదంటే ఒక సమస్య...