Singareni : సింగరేణి సంస్థను కాపాడే సత్తా INTUC కే ఉంది.
Singareni : సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకునే సత్తా కేవలం INTUC యూనియన్ కే ఉందని ఆ యూనియన్ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య స్పష్టం చేశారు. గురువారం మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ కాంపెల్లి సమ్మయ్య ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి...