One Yatra equal to 100 Yagnas : ఒక్క రథ యాత్రలో పాల్గొంటే వంద యజ్ఞాల పుణ్యం
One Yatra equal to 100 Yagnas : ఆషాడ శుద్ధ విదియ ముహూర్తాన తన అన్న చెల్లెలుతో కలిసి పూరి జగన్నాధుడు రథాలమీద విహరిస్తారు. జగన్నాధుడు తన అన్న, చెల్లెలు అయినటువంటి సుభద్ర, బలరాముడుతో కలిసి ప్రతి ఏటా గర్భగుడి నుంచి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు. ఆ నాథుడిని ఉరేగించడానికి ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ రథయాత్రను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ రథ యాత్రలో పాల్గొంటే వంద యజ్ఞాలు చేసినట్టు....