MLA Ticket : రు : వెయ్యి కోట్లు…. ఎమ్మెల్యే టికెట్ ….
MLA Ticket : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా తగ్గనేలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇంకా పరిపాలన పట్టాలెక్కనేలేదు. ఓడిపోయిన వారు కోలుకోలేదు. వాళ్ళంతా కూడా ఇంకా ఇంటికే పరిమితం అయ్యారు. గెలిచిన నాయకులు మంత్రి పదవి, పార్టీ పదవి, కార్పొరేషన్ పదవి కోసం ఆశతో ఎదురుచూస్తునారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ళ సమయం ఉంది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలో ఎన్నికల వాతావరణాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడు అప్పుడే సృష్టించడం...