Aunty Dance : ఏంటి…. ఆంటీ ఇది ఇల్లు కాదు విమానం…
Aunty Dance : కొద్ది రోజుల కిందట ఇండిగో విమానంలో ఒక మహిళ తన వ్యక్తిగత పనిమీద ప్రయాణం చేసింది. ప్రయాణికులు తమ తమ సీట్లలో కూర్చున్నారు. కానీ ఆమె మాత్రం కూర్చోలేదు. ఆమె సీట్ ఆమెకు ఉన్నప్పటికీ కూర్చోలేదు. విమానం గాలిలో వెళుతూనే ఉంది. అయినా ఆమె మాత్రం కూర్చోలేదు. సీట్ల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో ఆమె అటు, ఇటు తిరుగుతూ ఉంది. ఒక్కసారిగా ఆ మహిళా ప్రయాణికురాలు డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఒక్కసారిగా విమానంలో ఉన్న ప్రయాణికులు అంతా...